ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం.
సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు విరాళం అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని కలిసి నీతా అంబానీ తరపున చెక్ ను అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు.